Header Banner

వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

  Sun May 25, 2025 21:08        Politics

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయన్ను కేరళలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రేపు ఉదయం ఆయన్ని నెల్లూరుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందింది. కాకాణి గోవర్ధన్ రెడ్డి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఇటీవల ఆయన కోరిన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది, తదనుగుణంగా పోలీసులు చర్యలు చేపట్టారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

 

మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!

 

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!

 
ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 


   #KakaniGovardhanReddy #APPoliceCustody #YSRCLeaderArrest #KakaniArrest #NelloreNews #KeralaCustody #SupremeCourtOrder #PoliticalCase #BreakingNews #AndhraPolitics #LegalUpdate #FormerMinisterCustody #YSRCPNews #APLawAndOrder